tag:blogger.com,1999:blog-1663271918506196112.post2759387204925127705..comments2023-05-14T15:23:46.568+05:30Comments on సహచరుడు: అభివృద్ధి - వెలుగు నీడలు - ప్రొ.ఆర్.ఎస్. రావు గారి వ్యాసం..కెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1663271918506196112.post-35386366105309594082011-06-26T11:31:30.465+05:302011-06-26T11:31:30.465+05:30నెలవంక (రాజు) గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.....నెలవంక (రాజు) గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.. మీరు సూచించినట్టుగా విషయ సేకరణ చేసి ప్రచురించడానికి ప్రయత్నిస్తాను.. సార్ వి వ్యాసాలు ఒక సంకలనం వచ్చింది... అది ప్రస్తుతం నా వద్ద లేదు...తీసుకొగానే మరో వ్యాసంతో మీ ముందుంటా...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-47464012860317251322011-06-26T11:05:29.862+05:302011-06-26T11:05:29.862+05:30వర్మగారూ,
దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ బృహత్తర వ్య...వర్మగారూ,
దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ బృహత్తర వ్యాసాన్ని మళ్లీ మీ వల్ల చదువగలిగాను. ఏది అభివృద్ధి అనే తాత్విక ప్రశ్నను తొలిసారిగా సంధించిన ఈ మేధోరచన ఈనాటికీ దీని ప్రాసంగికతను పోగొట్టుకోలేదంటేనే ఈ వ్యాసం గొప్పతనం అర్థమవుతుంది.

కాని ఒక విన్నపం. ఈ వ్యాసం మొదట్లో అరుణతారలోనో లేదా సృజన లోనో 1080ల చివర్లో వచ్చిన తర్వాత దీనిపై విస్తృతచర్చ, రచయితనుంచి తిరుగు సమాధానాలు కొన్ని నెలలపాటు కొనసాగాయి. వీటన్నింటిని పుస్తకంగా తెచ్చి ఉంటే చాలా బాగుండేది. అలా పుస్తకం వచ్చిందో లేదో తెలియదు. కానీ మీవద్ద అప్పట్లో కొనసాగిన చర్చావ్యాసాలు లేదా పాత అరుణతారలు, సృజనలు ఉండి ఉండే తప్పక వీటిని కూడా టైప్ చేసి ఇలాంటి సైట్లలో పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం మర్చిపోకూడని, మరువలేని తాత్విక, సైద్ధాంతిక భూమిక గల వ్యాసాలు, కథనాలను రీటైప్ చేసి బ్లాగ్‌లలో ఉంచి ప్రచారం చేస్తే పుస్తకాలు అందుబాటులో లేని వారికి ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి సమాచార సేకరణ, పోస్టింగ్‌ల అవసరం ఉండి నా వంతు సహాయం చేయడానికి నేను సిద్ధం. రీటైపింగ్ కూడా చేసి పెట్టగలను.. ఈ పని కూడా చేయకపోతే ఇక మనం ఎందుకు మిగిలి ఉన్నట్లో అర్థం కాదు.

ఈ కోణంలో నానుంచి ఏ సహాయం కావాలన్నా నేను రెడీ..
మళ్లీ నా యవ్వనజీవితాన్ని గుర్తు తెచ్చినందుకు కృతజ్ఞతలు.
రాజుkanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.com