tag:blogger.com,1999:blog-1663271918506196112.post3297682757931443721..comments2023-05-14T15:23:46.568+05:30Comments on సహచరుడు: అఫ్జల్ గురును క్షమించలేరా?కెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1663271918506196112.post-68437026753953549112010-05-20T18:41:19.887+05:302010-05-20T18:41:19.887+05:30నిజమే నండీ సుప్రీం తీర్పును ఆషా మాషీగా తీస్కో కూడద...నిజమే నండీ సుప్రీం తీర్పును ఆషా మాషీగా తీస్కో కూడదు..క్షుణ్ణం గా పరశీలించాకే తీర్పు వెలువడుతుంది...పైగా తమ తీర్పులు తర్వాత్తర్వాత రిఫరెన్స్ గా చూడబడతాయని వారికి ముందే తెలుసు గాబట్టి తీర్పు వెలువరించేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీస్కుంటారు లోపాలు లేకుండా...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-4661239589231163452010-05-20T07:33:34.361+05:302010-05-20T07:33:34.361+05:30స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
నేను చెప్పాల...స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
నేను చెప్పాలనుకున్న విషయం ఆసాంతం చదివినందుకు కృతజ్నతలు. అఫ్జల్ కేసు ట్రయల్ ఫైయిర్ గా జరగలేదన్నది వాస్తవం. మనకున్న దేశభక్తి వగైరా ఆయనమీద తీవ్ర ఆగ్రహాన్ని కలిగించి, చంపేయాలన్న కోరికను కలిగించవచ్చు. కానీ ఎవరికైనా తనమీద వచ్చిన ఆరోపణలను నిరూపించే అవకాశం కలిగించాలి. అది న్యాయస్థానాల విధి. ఇది పోటా కేసు కాబట్టి ఇక్కడ పోలీసులు చెప్పిందే వేదమయ్యింది. అసలు టెఱరిస్టుకు ఢిల్లీలో స్థావరం చూపించమన్న దేవేందర్ సింగ్ అన్న డిఏస్పీ గురించి పట్టించుకోలేదు. లొంగిన మాజీల పరిస్థితి, అది కాశ్మీర్ లో ఎలా వుంటుందొ అక్కడివారికే తెలుస్తుంది. అక్కడ భారత సైన్యం పోలీసు విధులను నిర్వహిస్తూ చేసిన అకృత్యాలు బయటి ప్రపంచానికి అంతగా రాలేదు. మానవహక్కుల కార్యకర్తలు వాటి గురించి గొంతుచించుకున్నా పట్టించుకున్న నాధుడు లేడు. కల్లోలిత కాశ్మీర్ గురించి ఒకమారు అధ్యయనం చేయండి.
కసబ్ విషయంలో అంత పారదర్శకంగా చేసిన వాళ్ళు ఈ కేసు విషయంలో అలా చేయలేదన్న ఆరోపణకు తావీయరాదన్నదే ఈ పోస్టు ఉద్దేశ్యం. ఇది భా.జ.పా.ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టే కేసు కాబట్టి ఆ కేసులో నిందితుడ్ని ఎంత తొందరగా ఉరితీస్తే వారికి ఓ పనైపోద్దె. కానీ ఉరితీసేముందుకూడా చివరికోరిక అడిగే వారి మానవత్వం సంపూర్ణంగా ప్రస్ఫుటమవాలన్నదే నా కోరిక.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-79190236317996992952010-05-20T02:30:55.268+05:302010-05-20T02:30:55.268+05:30కసబ్ ని కూడా క్షమించేయ్ ఒక పని అయి పోద్ది.. నువ్వు...కసబ్ ని కూడా క్షమించేయ్ ఒక పని అయి పోద్ది.. నువ్వు కూడా మేధావి వర్గం లో చేరి పొవచు..అశోక్ చౌదరిhttps://www.blogger.com/profile/07252202641260483717noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-3770437161588019092010-05-20T01:26:47.083+05:302010-05-20T01:26:47.083+05:30మీకు సుప్రీం కొర్టు తీర్పు పైన నమ్మకం లేదా ?
భారత...మీకు సుప్రీం కొర్టు తీర్పు పైన నమ్మకం లేదా ?
భారత సార్వబౌమత్వం మీద నమ్మకం లేదా ..
అఫ్జల్ గురుని క్షమించలేం. మిమ్మల్ని క్షమించలేం.

" ముఖ్యమంత్రి పదవికోసం మతకల్లోలాను సృష్టించేవారూ, మతమౌఢ్యంతో ప్రత్యేకంగా ఒక మతాన్నే టార్గెట్ చేసి తమ ప్రభుత్వ అంగాలన్నింటినీ వినియోగించి నరమేధం సృష్టించినవారూ "
ఇవి పనికిమాలిన ఆరొపణలు.. ఒకటి దర్యాప్తు అయిపొయింది.. ఇంకోటి జరుగుతునది .. వాటి తీర్పురాక ముందే మీరె డిసైడ్ చేసారా.. కోర్టులొ నడుస్తున్న కేసుకి .. సుప్రీం తీర్పు ఇచ్చిన నరహంతకుడు కి పోలికా..

ఈ టెర్రరిస్ట్ లు పొట్టన పెట్టుకున్న వారిలొ మీ (సొ కాల్డ్ మెధావులు) వాళ్ళెవరయినా వుంటే తెలుస్తుంది .. పక్కన కూచుని కామెంట్లు చేసే మెధావులకి.. వారికేం పొయింది.. ఎన్నయినా చెప్పొచ్చు.. నా వుద్దేస్యం లొ అయితే ఇలాంటి కూరమృగాలని డిల్లి నడిరొడ్డు మీద రాళ్ళతొ కొట్టి చంపాలిమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-53016871265474722752010-05-19T19:11:56.297+05:302010-05-19T19:11:56.297+05:30మిమ్మల్ని మాత్రం క్షమించలేము!మిమ్మల్ని మాత్రం క్షమించలేము!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-60529994221805394392010-05-19T17:04:33.344+05:302010-05-19T17:04:33.344+05:30No smoke without fire. There is a turn for Everyon...No smoke without fire. There is a turn for Everyone. Afjal might not be involved directly in the incident, but he is the main culprit. According to Indian Law, Punsihment would be severe to the person who provoked the crime rather than who committed the crime. This is the same case with Afjal. We might not be able to stop these attacks but we can definitely avoid more kandhahars and mumbai attacks. Worth Reminding Masood Ajhars release caused the Mumbai attack.పదనిసలుhttps://www.blogger.com/profile/11873951811026980596noreply@blogger.com