tag:blogger.com,1999:blog-1663271918506196112.post5179834764319077107..comments2023-05-14T15:23:46.568+05:30Comments on సహచరుడు: స్వాతంత్ర్యం వచ్చెననీ..కెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1663271918506196112.post-43351103425309399312009-09-29T17:22:17.079+05:302009-09-29T17:22:17.079+05:30dasara subhakankshaludasara subhakankshaluNews Editorhttps://www.blogger.com/profile/12747953080071928021noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-73589220494865591192009-08-18T22:18:45.521+05:302009-08-18T22:18:45.521+05:30పబ్ కల్చర్ హైదరాబాద్ విషయంలో నిజమే. విజయనగరం, సాలూ...పబ్ కల్చర్ హైదరాబాద్ విషయంలో నిజమే. విజయనగరం, సాలూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, పాలకొండ, పలాస లాంటి పట్టణాలలో మాత్రం సినిమాల పైనే క్రేజ్ ఎక్కువ. ఈ మధ్య సాలూరు థియేటర్ లో చిరంజీవి అభిమానులు టికెట్ల కోసం తొక్కిసలాడుకుని ఐదుగురి చావుకి దారి తీసిన వార్త చదివే ఉంటారు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-1696015407871195052009-08-16T18:43:29.842+05:302009-08-16T18:43:29.842+05:30ప్రవీణ్ గారు నిజం చెప్పారు.
సాయి ప్రవీణ్ గారు కొంత...ప్రవీణ్ గారు నిజం చెప్పారు.<br />సాయి ప్రవీణ్ గారు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అన్న మహాకవి వాక్యం నిజమే కదా? లేకపోతే ఇలా అయినా ఉండేవాళ్ళమా?<br />మహేష్ గారు ఎవరో ఒకరు మనం కాకూడదా?<br />ఉషా మేడం ఇన్నాళ్ళకు నా అభ్యర్ధనను మన్నించి మాట పంచినందుకు చాలా సంతోషం...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-17365590575096808002009-08-16T18:19:47.476+05:302009-08-16T18:19:47.476+05:30వర్మ, నిక్కచ్చైన సాలోచన. నా "స్వతంత్ర భారతి -...వర్మ, నిక్కచ్చైన సాలోచన. నా "స్వతంత్ర భారతి - స్వేఛ్ఛాగానం" కవిత, వ్యాఖ్యగా వ్రాసిందదే. ఆలోచనకి ఆచరణకి ఆశయాలకి నడుమ అంతరం తొలగాలి. మనం అన్నది మరింత బలోపేతం కావాలి. అపుడీ సంవేదనలు తొలగుతాయి.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-45459372419260629202009-08-16T08:01:18.361+05:302009-08-16T08:01:18.361+05:30ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకూ అటో ఇటో ఎటో వై...ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకూ అటో ఇటో ఎటో వైపు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-20027123812862226492009-08-16T07:40:54.212+05:302009-08-16T07:40:54.212+05:30యువతరం మొత్తం పబ్ల చుట్టూ, మగధీర విజయానందంలో ముని...యువతరం మొత్తం పబ్ల చుట్టూ, మగధీర విజయానందంలో మునిగి తేలుతున్నయి అని అనడం సబబు కాదు. ఇది మీడియా యొక్క ఓవర్హైప్ అని చెప్పవచ్చు. దేశం పట్ల, దాని బాగోగుల పట్ల శ్రద్ధ కలిగిన యువత సరైన మార్గనిర్దేశనం లేక వారి శక్తిని బయటపెట్టడం లేదు. మరి మనం.......? అన్న దానికి సరైన సమాధానం మన రాజకీయ వ్యవస్థ యొక్క ప్రక్షాలనకు పూనుకోవడం. మీ మాటలు నా ఆవేదనను అద్దం పడుతున్నాయి. ఇది కేవలం నా ఒక్కడి ఆవేదన అని అనడం కన్నా, నిజమైన భారత ప్రజానికం యొక్క ఆవేదన అని చెప్పవచ్చు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-40713684404374905592009-08-15T16:27:09.782+05:302009-08-15T16:27:09.782+05:30పాలకుల దృష్టిలో స్వాతంత్ర్యం అంటే బిర్యానీలు భుక్క...పాలకుల దృష్టిలో స్వాతంత్ర్యం అంటే బిర్యానీలు భుక్కి, కొవ్వూ, కండకావరం పెంచుకునేవాళ్ళకి స్వాతంత్ర్యం. అంతే కానీ పేదవాళ్ళకి స్వాతంత్ర్యం కాదు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.com