tag:blogger.com,1999:blog-1663271918506196112.post7045137610369572052..comments2023-05-14T15:23:46.568+05:30Comments on సహచరుడు: జోహార్లు కెన్ సారోవివా జోహార్లుకెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1663271918506196112.post-31226161679610699042009-11-22T21:52:11.655+05:302009-11-22T21:52:11.655+05:30మంచి పోస్టు. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన్న...మంచి పోస్టు. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన్ను ఉరి తీశారు. ఎంతగానో ఆవేశపడ్డాం. ఆవేదన చెందాం.
ఈ టీవీ న్యూస్ లో పనిచేస్తున్నపుడు ఒకసారి మన ఈశాన్య రాష్ట్రాలపై చర్చ వచ్చింది. ఆ రోజు కేంద్రం వాళ్ళకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. మా సీనియర్ ఒకాయన ఆవేదనగా అన్నారు. టీ ఎస్టేట్లని, కాఫీ తోటలని, చమురని ఈశాన్య రాష్ట్రాలను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ముష్టి వేస్తున్నారు. వేర్పాటు ధోరణి ప్రభుత్వాల్లోనే ఉంది. ఎంతసేపూ ఈశన్య రాష్త్రాలంటే వారికి ఆదాయ వనరుగానే కనబడుతుంది. అక్కడి మనుషుల ప్రాణాలకు ప్రబుత్వాల దృష్టిలో విలువ లేదు అని. తీవ్రవాదులు ఎందుకు తయారు కారు అని? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల అమాయక ప్రజలు... వాళ్ళు చేసిన నేరమల్లా ఖనిజ సంపద ఉన్నచోట పుట్టడమే. ఒకోసారి ఎంతో దుఖం అనిపిస్తుంది. అక్కడి పిల్లలు ఎంత అద్వాన్నంగా ఉంటారు, వారి జీవితాలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటాయి????jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-14645670364655379842009-11-22T11:50:32.629+05:302009-11-22T11:50:32.629+05:30మల్లీశ్వరి గారికి నా రాతలు నచ్చినందుకు ధన్యవాదాలు....మల్లీశ్వరి గారికి నా రాతలు నచ్చినందుకు ధన్యవాదాలు.

చేగువేరా గురించి రాయాలనే వుంది. కానీ ఆయన గురించి ఇప్పటికే చాలా రచనలు వచ్చాయి కదా అని ఆలోచనలో వెనకడుగేసాను. మీరిచ్చిన స్ఫూర్తితో ప్రయత్నిస్తా.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-78224943003308576402009-11-22T10:38:06.530+05:302009-11-22T10:38:06.530+05:30వర్మ గారూ,
చాల చక్కగ ఉంది మీ వ్యాసం. ఈ మధ్య టీవి 9...వర్మ గారూ,
చాల చక్కగ ఉంది మీ వ్యాసం. ఈ మధ్య టీవి 9 లో చేగువేరా మీద ఓ ప్రోగ్రాం చూపించేరు. అంత ఆథెంటిక్ గా లేదు. కెన్ సారో వివా మీద రాసినట్లుగానే చే గురించి మరొక్క మారు పరిచయం చేయకూడదూ. అయినా నేను ఈ మధ్యే ఈ బ్లాగ్లోకానికి వచ్చాను. నేను ఊహించిన దానికన్న చాల ఎక్కువ పనే జరుగుతుంది. మొత్తానికి మంచి బ్లాగులు నడుపుతున్నందుకు అభినందనలు
కె ఎన్ మల్లీశ్వరిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-69067609649313528412009-11-21T07:33:21.336+05:302009-11-21T07:33:21.336+05:30రమగారు మీ కామెంటుకు ధన్యవాదాలు. నేను మొదట నాస్తికు...రమగారు మీ కామెంటుకు ధన్యవాదాలు. నేను మొదట నాస్తికుణ్ణయ్యాకే వామపక్షభావాల వైపు ఆకర్షితుడ్నయ్యాను. పై పోస్ట్ లో వున్నది వివా మాట. ఆయన ముస్లిం. ఖురాన్ నుండి సూక్తులను కూడా కోట్ చేస్తారు తన కోర్టు వాంగ్మూలంలోః "నాపై అబద్ధపు ఆరోపణలు చేసారు. ఈ విషయంలో నేను నిర్దోషిని. ఒగోనీ తెగవారినందరినీ, నైజర్ డెల్టా ప్రజలందరినీ, నైజీరియాలో అణచివేతకు గురౌతున్న మైనారిటీ తెగల వారినందరినీ నిటారుగా నిల్చోమనీ, భయపడకుండా తమ హక్కుల కొరకు శాంతియుతంగా పోరాడమని పిలుపునిస్తున్నా! చరిత్ర వారివైపే వుంది. దేవుడూ వారివైపే వున్నాడు. ఎందుకంటే పవిత్ర ఖురాన్ లో ఇలా వుంది. 'అణచివేతకు గురైనప్పుడు పోరాటం చేయడం నేరం కాదు. అణచివేతదారుడిని అల్లా శిక్షిస్తాడు." (సుర పద్యం ౪౧) ఆరోజు వచ్చుగాక. అంటారు వివా.

ఇంక మీ సూచన పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదు అని. ఏ పార్టీలో చేరమంటారు. ఎన్నికల రొంపిలో కూరుకుపోయి అధికార దాహంతో ప్రజల మానప్రాణాలను హరిస్తూ దోపిడీదారుల కొమ్ముకాస్తున్న రాజకీయాలలోనా? థూ...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-90827531620420856912009-11-20T18:50:29.550+05:302009-11-20T18:50:29.550+05:30కేం సారో వివ గురించి చాల బాగా రాసారు. సల్వాజుడుం అ...కేం సారో వివ గురించి చాల బాగా రాసారు. సల్వాజుడుం అంటూ మనదేశం గురించి సూచించారు. మీరు రాజకీయ అంటే పార్టి లో ఎందుకు జాయిన్ అవ్వ కూడదు. నాకొక ప్రశ్న మీకు ఆస్తికత్వం మీద ఏదైనా అభిప్రాయం ఉందాAnonymousnoreply@blogger.com