tag:blogger.com,1999:blog-1663271918506196112.post7776903369094830790..comments2023-05-14T15:23:46.568+05:30Comments on సహచరుడు: ఇది అనైతికం కాదా?కెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1663271918506196112.post-35394877219312123952010-01-25T05:11:59.842+05:302010-01-25T05:11:59.842+05:30ఈ తీరు ఇవ్వాళ్ళ కొత్త గా మొదలవ్వ లేదు.
మన దేశం మ...ఈ తీరు ఇవ్వాళ్ళ కొత్త గా మొదలవ్వ లేదు.

మన దేశం మొదటి నించీ వేద జనితమైన ఆయుర్వేదాన్ని, ప్రక్రుతి వైద్యాన్ని, హోమియోపతి ని మన వైద్య విధానం గా నమ్మి ఆచరిస్తున్నది.

ఇవ్వాళ్ళ ఈ సరళీక్రుత ఆర్ధిక విధానాలు అనే పేరు చెప్పి మన దైనందిన జీవితాల లోకి ఈ సో కాల్డ్ నాగరిక దేశాలు చొచుకు వచేస్తున్నాయి.

మన వెన్నెముక లేని ప్రభుత్వం వాళ్ళకి తొత్తులు గా, వాళ్ళ మోచేతి గంజి తాగటమే అధికారిక విధానం గా పాటించినంత కాలం మన బోటి అభివ్రుధి చెందుతున్న దేశాల ప్రజలు వాళ్ళ కి ప్రయోగ శాలలు గాఉపయోగ పడక తప్పదేమో.

ఇంతకు ముందు అంతర్జాతీయ వ్యాపార వేత్త, కోటీశ్వరుడు బిల్ క్లింటన్ మన దేశం లో వ్యాక్సిన్ నిమిత్తం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టటం, మన మీద ప్రేమతో కాదు, వాళ్ళ మందులని ప్రయోగాత్మకం గా మన మీద రుద్దే ఉద్దేస్యం తో నే అనే విమర్శలు అప్పుడు విన్నాము.

వాళ్ళ పరిశోధనలకి (బీటీ వంకాయ విత్తనాలు కానీ, మనుషులకి ఉపయోగించె వ్యాక్సిన్ లు కానీ)మన దేశం ఒక అంతులేని ప్రయోగ శాల గా ఉన్నంత కాలం ఈ అన్యాయాలు తప్పవేమో.
అనైతికత గురించి ప్రజా ప్రయోజన దిశ గా స్వచంద సంస్థలు ఎలుగెత్తి ఘోషిస్తుంటే, ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి వాళ్ళకి సంక్షెమం అందించవలసిన ప్రజా ప్రభుత్వాలు వీళ్ళని ప్రయోగాలకి బలి చేస్తున్నాయి.antaryagamhttps://www.blogger.com/profile/03631188847521180810noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-12596357198069808662010-01-25T01:18:06.606+05:302010-01-25T01:18:06.606+05:30మీరన్నది నిజమే కాని ఇంతకన్నా ఘోరమైన చర్యలు ఎన్నో ఉ...మీరన్నది నిజమే కాని ఇంతకన్నా ఘోరమైన చర్యలు ఎన్నో ఉన్నయండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-38648717895199156512010-01-24T19:32:49.894+05:302010-01-24T19:32:49.894+05:30వర్మ గారూ !
నైతికత అనేది నేతిబీరకాయ. దీనిని ఒక్కరు...వర్మ గారూ !
నైతికత అనేది నేతిబీరకాయ. దీనిని ఒక్కరుగా అరికట్టలేము. అలాగని ఊరుకోకుండా ఇలా అందరం నిరసన తెలియజేస్తే కొంచమైనా తగ్గుతారేమో ! ఏమీ చెయ్యలేకపోవడం కంటే మేలు కదా ! మంచి ప్రయత్నం. కొనసాగించండి.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-1663271918506196112.post-40702091938114042122010-01-24T16:45:06.303+05:302010-01-24T16:45:06.303+05:30అనైతికమే కాదు ! అత్యంత ఘోరం కూడా!అనైతికమే కాదు ! అత్యంత ఘోరం కూడా!Chandamamahttps://www.blogger.com/profile/05220916000582451212noreply@blogger.com