tag:blogger.com,1999:blog-1663271918506196112.post7801030394788173890..comments2023-05-14T15:23:46.568+05:30Comments on సహచరుడు: జాతుల విముక్తి పోరాటాలను సమర్థిద్దాంకెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1663271918506196112.post-29074348879869899062009-12-15T09:04:17.609+05:302009-12-15T09:04:17.609+05:30ఏ మనిషి ఇంకో మనిషిని నిజంగా పట్టి బంధించ లేరు . శర...ఏ మనిషి ఇంకో మనిషిని నిజంగా పట్టి బంధించ లేరు . శరీరం బంధించినా మనసును ఆత్మను బంధించ లేరు. మనుషులు మనుషులకి ఏమి చేయలేరు అసలు అభివృద్ది ఎవరికి వారే సాధిస్తారు. ఎంతైతే అంతే. కలసి ఉంటే కలదు సుఖము అని విన్నారు కదా. ఈ మినిస్టర్లు మనకు ఒరగ బెట్టేది ఏమి లేదు. సమైక్య పోరు అన్నా వేర్పాటు అన్నా తమ రాజకీయ జీవిక నిలబెట్టు కోవడానికి వాళ్లు పడే పాట్లే. మధ్యలో నలిగి పోయేది ప్రజలు. ప్రజలు కలిసి ఉంటే ఎవరు ఏమి చేయలేరు. ప్రత్యెక రాష్ట్రం వినడానికి బాగుంది కాని ఆచరణలో బాగో లేదు.Anonymousnoreply@blogger.com