జస్ట్ ఫర్ ఫన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జస్ట్ ఫర్ ఫన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
15, జూన్ 2010, మంగళవారం
రాజపక్శే వెర్సస్ ఫొన్సెక - బాక్సింగ్ పోటీ
చేయించిందంతా చేయించేసి నెత్తుటి మరకలను కడుక్కో జూస్తున్నారు. చివరకు ఇద్దరు రక్త పిపాసుల మధ్య పోటీ నెలకొంది. ఇందులో ఎవడు ఎక్కువ సామ్రాజ్యవాదులకు తొత్తయితే వాడే నెగ్గుతాడని నిరూపించబడింది. ఏరుదాటాక తెప్పతగలేసే రకం ఈ రాజపక్శే. యీయన తన సొంత కుటుంబ సభ్యులనే అధికార గణంగా మార్చుకొని సాధించిన నెత్తుటి కూడుని ఆరగిస్తున్నాడు. మొన్నటి దాకా తన అనుంగు మిత్రుడైన ఫోన్సెకాను కటకటాల వెనక్కి నెట్టి ఉరికంబమెక్కిస్తానని బెదిరిస్తున్నాడు. వాడికి తగిన శాస్తే జరిగింది. కానీ వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పోతుందన్నది నిత్య సత్యం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)