కా.బాలగోపాల్ వంటి మేధావిని ఈ సమయంలో కోల్పోవడం మనందరి దురదృష్టం. హక్కుల ఉద్యమ౦ చుక్కాని లేని నావ అయ్యింది. రాజ్య హింస నేడు అనేక కొత్త రూపాలలో ప్రజలపై దాడులు చేస్తుంటే తాను ముందుగానే వాటిని తెలుసుకొని అందరిని జాగురూకులనూ చేసిన మహా దార్శనికుడు. ఆయన నిన్నటివరకు మనమధ్య తిరుగాడిన లివింగ్ లెజెండ్. సమకాలిన మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలలో అత్యంత నిబద్ధత కలిగిన వారు. అణగారిన ప్రజల చేతిలో ఎక్కుపెట్టిన విల్లు.
10, అక్టోబర్ 2009, శనివారం
రాజ్యం ఉక్కుపాదంలో దిగబడిన ముల్లు మన బాలగోపాల్
కా.బాలగోపాల్ వంటి మేధావిని ఈ సమయంలో కోల్పోవడం మనందరి దురదృష్టం. హక్కుల ఉద్యమ౦ చుక్కాని లేని నావ అయ్యింది. రాజ్య హింస నేడు అనేక కొత్త రూపాలలో ప్రజలపై దాడులు చేస్తుంటే తాను ముందుగానే వాటిని తెలుసుకొని అందరిని జాగురూకులనూ చేసిన మహా దార్శనికుడు. ఆయన నిన్నటివరకు మనమధ్య తిరుగాడిన లివింగ్ లెజెండ్. సమకాలిన మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలలో అత్యంత నిబద్ధత కలిగిన వారు. అణగారిన ప్రజల చేతిలో ఎక్కుపెట్టిన విల్లు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఆయన మిత్రులు, సహచరులు రాసిన tributes అన్ని యిక్కడ చూడొచ్చు -
రిప్లయితొలగించండిhttp://balagopal.org/
చనిపోయిన వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడకూడదు గానీ, మీ ఆఖరి వాక్యానికి మాత్రం నవ్వొస్తోంది. అతిశయోక్తులకైనా కాస్త హద్దుండాలి.
రిప్లయితొలగించండిLOL, cant publish my comment .. Can you? Truth always hurts :))
రిప్లయితొలగించండిWhen you ask for a discussion you should be prepared for criticism too
"రాజ్యహింస రాజ్యహింస రాజ్యహింస...."
రిప్లయితొలగించండినా చిన్నప్పట్నుంచి వింటున్నానీ ఆవే్దన. కానీ రాజ్యహింసకి మూలాలు ఎందులో ఉన్నాయి ? అని ఆలోచించినవాళ్లెవరూ కనిపించలేదు, దానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళతో సహా !
రాజ్యహింస మూలాలు - మన యావజ్జీవితాన్నీ గుప్పిట్లోకి తెచ్చుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాయి. అన్ని రంగాల్నీ శాసించగల, అన్ని రంగాల మీదా యథేచ్ఛగా శాసనాలు చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్న రాజకీయ నాయకుల్లో ఉన్నాయి. ప్రజలకి ఈ నిరంకుశ ప్రజాస్వామ్య ప్రభుత్వాల నుంచి విముక్తి కావాలి. ఈ ప్రభుత్వ ఏకపాత్రాభినయం నుంచి మోక్షం కావాలి. ప్రజలకీ, ప్రజా సంస్థలకీ ప్రభుత్వజోక్యం పోయి స్వయంప్రతిపత్తి రావాలి. ప్రభుత్వం సర్వం తానే అయి భగవంతుడి అవతారాన్ని ధరించిన ఈ దారుణ నియంతృత్వయుగం అంతం కావాలి. ఇదంతా జఱగాలంటే ఈ ప్రభుత్వాల మీద పెట్టుకున్న పాతకాలపు సోషలిస్టు భ్రమలు తొలగాలి. ప్రజల్లో తమ వ్యక్తిగత శక్తియుక్తుల మీద తమకి విశ్వాసం పెఱగాలి. అన్నీ ప్రభుత్వమే చెయ్యాలనే ధోరణి నుంచి మనం బయటపడాలి.
-- తాడేపల్లి
Ahhaa ... now lemme see whether you will publish this
రిప్లయితొలగించండితాను ప్రొఫెసర్ గానే కొనసాగి, గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి ఆ రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట,
__________________________________________________
This is funny! అభిమానం ఉండడంలో తప్పులేదు. కానీ అతిశయోక్తులకైనా అర్ధం ఉండాలి.
అనంతపురం జిల్లా ధర్మవరం "వార్త" పత్రిక ఆఫీస్ లో పని చేస్తున్న సుబ్బారెడ్డి గారు కూడా పౌర హక్కుల సంఘం సభ్యులే. అతని సొంత ఊరు కర్నూల్ జిల్లా నల్లకాల్వ గ్రామం. నల్లమల అడవుల్లో చెంచుల జీవితాల గురుంచి అతని బ్లాగ్ http://swechakosam.blogspot.com లో వ్రాసారు. అతను బాలగోపాల్ గారిని కూడా కలిశారేమో. కలిసి ఉంటే బాలగోపాల్ గారితో తన అనుభవం గురించి వ్రాస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండికుమార్ గారూ,
రిప్లయితొలగించండిమీరు, "తాను ప్రొఫెసర్ గానే కొనసాగి, గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి ఆ రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట, అంతటి మేధావిని ఇంత తొందరగా కోల్పోవడం మనందరి దురదృష్టం." అని రాశారు.
మీరు ఇన్ని విషయాలు ఇంత అభివృద్ధికరంగా రాస్తూ, "నోబెల్" మీదా, "భారత దేశానికి తేవటం" మీదా ఇటువంటి భ్రమలు వుండటం ఎంతో విచారకరం. ఈ పెట్టుబడి దారీ వ్యవస్థలో అటువంటి బహుమతులూ, అవి దేశానికి తేవడంలో వున్న గొప్పా లాంటి చెత్త విషయాలు మీకు తెలియవనే అనుకోవాలా? మామూలు వాళ్ళు ఇలాంటివి రాస్తే పట్టించుకోనక్కర్లేదు. మీలాంటి వాళ్ళు రాస్తేనే, చదవడానికి కష్టంగా వుంటుంది. అవి కుహనా విలువలని ప్రోత్సహిస్తాయి కాబట్టీ.
@మలక్పేటరౌడి: "ఆయన ఢిల్లీలో ఉండగా అంతర్జాతీయ గణిత శాస్త్ర పత్రికలకు సంపాదకుడుగా వ్యవహరించారు, అందులోనే కొనసాగితే గణితంలో నోబెల్ ప్రైజు వచ్చేదని తర్వాత కాలంలో ఆయన ప్రొఫెసర్లు చెప్పారు."- వరవరరావు
రిప్లయితొలగించండికమలగారు నాకు వాటిపై భ్రమలు లేవు. కానీ ఎంతోమంది ఆయన గురించి అలా అన్న విషయం రాసాను. నిజానికి ఒబామాకు ఇచ్చిన తరువాత దాని క్రెడిబిలిటీ మరింత దిగజారిందనుకుంటా. రాజకీయమయం, వ్యాపారమయం కాబడ్డ వాటిని కొలమానంగా పేర్కొనడం నా తప్పే. క్షంతవ్యుడిని. ఈ విషయమై నన్ను హెచ్చరించినందుకు ధన్యవాదాలు. ఆయన హక్కుల కార్యకర్తగా ఎంతో మంది జీవితాలలో విషాదాన్ని తుడిచిన మనిషిగా వచ్చిన గుర్తింపుముందు ఇది ఏమాత్రం. ఒకమారు మాకు దగ్గరలోని గిరిజన గ్రామంపై పోలీసులు దాడిచేసి మావోయిస్టులకు సహకరించారని 14 మందిని అక్రమంగా అరెస్టు చేసి 10 రోజులుపైగా కస్టడీలో వుంచితే సార్ కు ఫోం చేసి వివరాలిస్తే వెంటనె హెబియస్ కార్పస్ పిటిషం వేసి వాళ్ళ విడుదలకు మార్గం చూపారు. ఇప్పుడు అలాంటి హెల్ప్ లైం నం, లేక ఈ చివరనున్న మాలాంటి వారికి ఎంత కష్టం. అలాంటి నిబద్ధత కలిగిన వారు మరల ఇంత తొందరగా అగుపిస్తారా?
రిప్లయితొలగించండిఇక్కడ "ముళ్లు" అనే బహువచనం సాభిప్రాయమేనా ? "ముల్లు" అని ఉండాలనుకుంటా ?
రిప్లయితొలగించండి-- తాడేపల్లి
Mahesh,
రిప్లయితొలగించండిThis author did not quote Varavararao or the professors in this article.
May be I can ask a specific question in this matter ( if this comment ever gets published )
ఇప్పటిదాకా గణితంలో నోబెల్ బహుమతి ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి వచ్చిందో ఈ కమ్యూనిష్టు మేధావులెవరైనా చెప్పగలరా?
Thank you LBS గారు. సార్ చనిపోయిన రోజు నేను ప్రయాణంలో వుండి రెండు రోజుల తరవాత వచ్చాను. ఆ గాభరాలో రాసినప్పుడు అది ఎంత మార్చినా అలా వచ్చింది. మరల ఇప్పుడు ప్రయత్నిస్తే కరెక్టు అయింది. మీ ఆత్మీయ సూచనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచాలా బాగా రాశారు, కుమార్ గారూ.
రిప్లయితొలగించండినోబెల్ ప్రస్తావన గురించి గుడ్డుకీకలు పీకే మేధావుల్లారా, అదొక వ్యక్తీకరణ .. అంతకంటే ఆ ప్రస్తావనలో కెలికి బయటకి తియ్యాల్సిన గూఢార్ధాలేం లేవు.
మలక్ పేట రౌడీ గారికి మీ కామెంటులు ప్రచురణకు అంగీకరించరేమోనని సందేహమెందుకు, నేను 7 నుండి 10 వరకు దూరప్రయాణంలో వుండి బ్లాగుచూడలేదు. అన్నీ ఒకేసారి రావడంలో నాకు కొంత కంప్యూటర్ పరిజ్నాణం తక్కువ కారణంగా మిస్ అయివుండొచ్చు. కానీ నేను మోడరేట్ చేసాక ప్రచురించేవిధంగా ఏర్పాటు తరవాత కొంతమంది అసహనాలు, రెచ్చగొట్టే కామెంట్లు తగ్గాయి. ఇంక మీరు కోరిన వివరణ,
రిప్లయితొలగించండినోబెల్ ప్రైజులో గణితానికి ప్రత్యేకంగా స్థానం లేకపోయినా ఆ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఇతర రంగంనుండి పొందిన వారు బెట్రాండ్ రస్సెల్(సాహిత్యం), జాం నాష్(ఆరిథిక)యిలా చాలామంది వున్నారు. నోబెల్ తో సమానమైన గణితశాస్త్రజ్నులకిచ్చే ఎబుల్ ప్రైజుకు అర్హుడై వుండేవారు. ఒక వ్యక్తి కృషిని గుర్తించేక్రమంలో అత్యున్నతమైనదానికి అర్హుడుగా పేర్కొనడం అతిసయోక్తి కాదు. అది ఆయనకు మనమిచ్చే గౌరవంనకు సూచికగానే తీసుకుంటారు ఎవరైనా. చర్చనో, లేక విషయా్న్నో పక్కదారి పట్టించే వ్యాఖ్యగా నేను అనుకుంటున్నాను.
కాని ఒక బలీయమైన రాజ్యంతో పోరాడుతున్న క్రమంలో ఇన్ఫార్మర్ వ్యవస్థను అమలుచేస్తూ ఉద్యమం మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు తప్పని సరై వాళ్ళని మట్టు పెట్టడంను, రాజ్యం అత్య౦త పాశవికంగా దాడులు చేస్తున్నప్పుడు వారి బలగాలను అడ్డుకోవడానికి పోలీసులనుకూడా మందుపాతరలతో చంపక తప్పని స్థితిని హింసగా పేర్కొనడాన్ని మెజారిటి సభ్యులు వ్యతిరేకించడంతో తాను పౌరహక్కుల సంఘం నుండి బయటకు వచ్చి మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేసుకున్నారు.
రిప్లయితొలగించండి===
This is what makes him great.
Kumkar garu,
రిప్లయితొలగించండిoops sorry again ... I thought it was deliberate.
ముందు మీరన్న మాట - తాను ప్రొఫెసర్ గానే కొనసాగి, గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి ఆ రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట,
Note - "ఆ రంగం"
ఇప్పుడు అంటోంది - "ఆ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఇతర రంగంనుండి పొందిన వారు"
Note - "ఇతర రంగం"
ఇక్కడ నేను మిమ్మల్ని అనట్లేదు. దయచేసి అపార్ధం చేసుకోవద్దు. కోట్ చేసిన వరవరరావు లాంటి మేధావులనే అంటున్నా. అందరికీ తెలిసిన ఈ విషయంలోనే మనుషులని పక్కదారి పట్టిస్తుంటే ఇక ఎవరికీ తెలియని అడవుల్లో జరుగుతున్న విషయంలో ఇదేపని చెయ్యట్లేదన్న నమ్మకం ఏమిటి?
ఇక కొత్తపాళీ గారికి ... వ్యక్తీకరణ! ఆహా!! దానికి పరిమితులుండవు కదా? అయినా దీనికి కుమార్ గారి బ్లాగు పాడు చెయ్యడం దేనికి, బయటే చెప్తా సమాధానం.
What Malak would have meant is that there is no Nobel prize for Mathematicians.
రిప్లయితొలగించండిSuryudu gaaru ee diguva chupina linklo konni vivaraalu unnaayi. chudagalaru. http://en.wikipedia.org/wiki/Nobel_Prize Lack of a Nobel Prize in Mathematics
రిప్లయితొలగించండిThere is no Nobel Prize in Mathematics, which has led to considerable speculation about why Alfred Nobel omitted it.[33][34] Some recipients of the Nobel Prize in other fields also have notable achievements in or have made outstanding contributions to mathematics; for example, Bertrand Russell was awarded the Nobel Prize in Literature (1950) and Max Born and Walther Bothe shared the Nobel Prize in Physics (1954). Some others with advanced credentials in mathematics and/or who are known primarily as mathematicians have been awarded the Bank of Sweden Prize in Economic Sciences in Memory of Alfred Nobel: Kenneth Arrow (1972), Leonid Kantorovich (1975), John Forbes Nash (1994), Clive W. J. Granger (2003), Robert J. Aumann (who shared the 2005 Prize with Thomas C. Schelling), and Roger Myerson and Eric Maskin (2007).
# ^ Lars Gårding and Lars Hörmander, "Why Is There No Nobel Prize in Mathematics?", Mathematical Intelligencer 7 (1985): 73-74. [They suggest that, primarily, Nobel did not consider Mathematics as "practical" as the other disciplines in which he established Prizes.]
# ^ John E. Morrill, "Nobel Prize in Mathematics", American Mathematical Monthly 102.10 (December 1995): 888-92. JSTOR doi:10.2307/2975266. (5 pages.) (Restricted access.) [Summary of various speculations about reasons for Nobel's omitting a Prize in Mathematics, including possibly-apocryphal ones.]
Kumar garu,
రిప్లయితొలగించండిAs you yourself have said .. "Some recipients of the Nobel Prize in other fields also have notable achievements in or have made outstanding contributions to mathematics"
Which essentially means that people who for Nobels in the otehr fields ALSO worked on Mathematics. It does not mean that people who did good work in Math got Nobel prizes in the other fields.
(Even in case of John Nash, he was awarded the Noble for the applications of Gaming theory in Economics, but not for the Gaming theory)
@మలక్పేట రౌడి: మీ గుడ్డుమీద ఈకపీకుడు ఎలా వెళ్తోందో అర్థం కావడం లేదు! are you really trying to make some point about Balagopal through this?
రిప్లయితొలగించండిI am NOT trying to make any point on Balagopal. I am only talking about what has been written.
రిప్లయితొలగించండి