9, ఆగస్టు 2009, ఆదివారం

వరవరరావు గారి బ్లాగు - లింక్


వరవరరావుగారి గురించి తెలుగు వాళ్ళకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. ఎందుకంటె తెలుగు నాట విప్లవ సాహిత్యాన్ని జవ జీవాలతో బతికించేందుకు విద్యార్ధి దశ నుండి ఆయన చేస్తున్న కృషి అందరికీ ఎరుకే. పీపుల్స్ వార్ - ప్రభుత్వాల మద్య శాంతి చర్చలకు పార్టీ ప్రతినిధిగా శాంతి దూతగా కూడా వ్యవహరించి రచయితగా తన సామాజిక బాధ్యతను నిర్భయంగా ఆచరించిన వ్యక్తి. జీవితకాలంలో ఎన్ని నిర్భంధాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన సామాజిక కర్తవ్యాన్ని అచరిస్తున్న విప్లవ కవి, దార్శనికుడు. ఆయన ఇటీవలి రచనలు తెలుగులో, కొన్ని ఇంగ్లీషులో కూడా ఆయన వ్యక్తిగత వివరాలతో ఈ బ్లాగులో వున్నాయి. ఆశక్తి గల వారు చూడగలరు. లింక్ Varavara Rao - Revolutionary Writer & Poet - Homepage

2 కామెంట్‌లు:

  1. ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు వరవరరావు. గొప్పవారి గురించి తెలుసుకోవడం వలన మనకు కూడా ఆ గొప్పతనము అబ్బే అవకాశం ఉన్నది. మంచి లంకెను మాకు అందించారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. Also join V.V's Fan Page @
    http://www.facebook.com/album.php?profile=1&id=184985038189192

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..