17, జూన్ 2010, గురువారం

ఇదేనా మానవత్వం?



యుద్ధంలో మరణించిన వారిపట్ల ఇలానే ప్రవర్తిస్తారా?
ఇదేనా మీరు ప్రకటించే మానవత్వం?
నిన్న బీహార్ ప.బెంగాల్ సరిహద్దుల్లో జరిగిందన్న ఈ ఎదురుకాల్పుల దృశ్యం చూస్తుంటే ఇది కూడా బూటకపు ఎన్ కౌంటర్ గానే కనిపిస్తోంది. మరణించిన వారంతా సివిల్ దుస్తుల్లోనే వున్నారు. అంతా గిరిజన యువతీ యువకులే.
ఒకవైపు శాంతి కోసం చర్చలకు స్వామి అగ్నివేశ్ ను మధ్యవర్తిగా మంతనాలాడుతూ మరోవైపు దాడులు కొనసాగిస్తారా?
చర్చల వలలో వేసి వారిని తుదముట్టించే పాచికలకోసం వెతుకులాడుతున్నారా?
మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు..

3 కామెంట్‌లు:

  1. manavatvam ante emiti.ekkadundi.adi adavilo vundi.anduke mosukellutunnaru

    రిప్లయితొలగించండి
  2. ఈ రోజు పేపర్లో జాతీయ మానవహక్కుల కమీషన్ వారు మరణించిన మావోయిస్టుల పట్ల పోలీసుల తీరును గర్హిస్తూ వారిని సంజాయిషీ కోరడమైనది. ఇలా మహిళ మృతదేహాన్ని మోసుకెళ్ళడాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. ఇదే ఫోటోతో ఆంధ్రజ్యోతి వార్త రాసింది. NHRC కి స్పందించినందుకు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  3. ఝార్ఖండ్, చతీస్ ఘడ్ లలో No welfare, No State అన్న ఈ తెహెల్కా స్టోరీని చదవండి..
    http://www.tehelka.com/story_main45.asp?filename=Cr030710welfarestate.asp

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..