28, ఆగస్టు 2011, ఆదివారం

జీతెన్ మరాండీ ఉరిశిక్షను రద్దు చేయాలి..

Jiten Marande Vurisiksha Raddu - Vv-13!7!2011(1)

1 కామెంట్‌:

  1. భారత దేశంలో ఉన్న సంపదను, సహజవనరులను దోపిడిచేసి, మానవ హక్కులను కాలరాసిన బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలంగా ఉన్న విద్యార్థి, యువతను భయబ్రాంతులకు గురిచేసి ఉద్యమ ప్రభావాన్ని తగ్గించాలని నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశమైన చట్టాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా ఉరిశిక్షల చట్టాన్ని ప్రవేశపెట్టింది. భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ్ దేవ్, ఉద్దం సింగ్ వంటి విప్లవ వీరులకు ఉరిశిక్షలు వేసిన దుర్మాగమైన ప్రభుత్వం ఆనాటిది. స్వాత్రంత్యం సిద్దించి 64 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఈ దేశంలో పీడిత ప్రజలకు కూడూ, గూడూ దక్కలేదు. దేశంలోని సంపదను, సహజవనరులను రాజ్యం దోపిడి దారుల పరం చేస్తుంది. దేశంలోని సహజ వనరులను, సంపదను రక్షించడానికి రక్షించడానికి తమ కళారూపాలతో ప్రజలను చైతన్య వంతులను చేస్తూ సామ్రాజ్యవాదులతో పోరాడుతున్న దళిత, ఆదివాసి ప్రజ కళాకారులు జీతన్ మరాండీ,అనిల్ రాం, మనోజ్ రాజ్వర్, చత్రపరి మండల్ పైన ఆనాటి నల్ల చట్టలను అమలు చేస్తూ ఉరి సిక్షని విధించింది నేటి ప్రభుత్వం ప్రజా కళాకారుల ఉరిసిక్షలకు వ్యతిరేకంగా విద్యార్థి, యువర, ప్రజాస్వామ్య వాదులు పోరాడాల్సిన అవసరం ఎంతైన ఉంది.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..