30, నవంబర్ 2010, మంగళవారం

ప్రజల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం?




పార్లమెంటరీ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయో తాజా రాష్ట్ర పరిణామాలు ఋజువు చేస్తున్నాయి. ప్రజలు ఓట్లు వేసాక ఇంక తమ చేతిలో ఏ అధికారమూ లేక దొంగలు దొంగలు దోచినది పంచుకుంటుంటే చూస్తూ మరో టర్మ్ వచ్చేదాక వేచి చూసి మరల మరో కొత్త దొంగల ముఠాను ఎన్నుకోవడానికి తయారు కావడమే తప్ప మరో మార్గం లేని నిస్సహాయత.

1 కామెంట్‌:

  1. కడుపులోకి నీళ్ళు లేని వాడు వొకవైపు ,కడుపే cheruvainaవాడు వొకవైపు - మింగ మెతుకులు లేని వాడు వొకవైపు ,లోహ విహంగం దిగడానికి మేడలున్న వాడు వొకవైపు -ఇంకా ఇలాంటివి ఎన్నోవుంది ప్రజలందరూ ఆనందంగా వుండే దేనా .....ప్రజాస్వామ్యం

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..