13, జూన్ 2009, శనివారం

నాకు యిష్టమైన వాక్యం

'నేను మట్టిగావడంక౦టే బూడిదగావదానికే ఇష్టపడతాను. కుళ్ళి కృశించి నసించడానికిబదులు నాలోని ప్రతి అణువూ భగ భగ మండే మంటల్లో ఆహుతవాలనుకు౦టాను. మందకొడిగా, ఒక శాశ్వత గ్రహంగా ఉ౦డట౦ క౦టే దేదీప్యమాన౦గా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలనుకు౦టాను. మనిషన్నవాడు జీవించాలి. బతుకీడ్చడం కాదు'.
.....జాక్ ల౦డన్

2 కామెంట్‌లు:

  1. అందుకేనెమొ మన హిందుత్వం ప్రకారం కాష్టం పెడతారు కాని,మన శవాన్ని బొంద పెట్టి, కుల్లింపచెయరు మరి ఈ అక్బర్ ఎంటొ మొన్న వాగినాపుడు హిందువులని ఉద్దేశించి-"మీరు చచ్చి గాలిలో కలసి ఎక్కడికో పొతారు మెము మత్రం ఈ భూమిలోనె (కుళ్ళి)కలిసి పోతాం కనుక ఇది మా భూమి అన్నాడు".ఆ జాకీర్ నాయక్ కూడా అంతే కాష్టం కంటే బొందనే మంచిది అని యూ-ట్యూబు లో చెప్పాడు.

    మీరు పెట్టీన టపా లోని వాక్యం వీరికి సమధానం ఎందుకు కావటం లేదో....

    రిప్లయితొలగించండి
  2. అందుకేనెమొ మన హిందుత్వం ప్రకారం కాష్టం పెడతారు కాని,మన శవాన్ని బొంద పెట్టి, కుల్లింపచెయరు మరి ఈ అక్బర్ ఎంటొ మొన్న వాగినాపుడు హిందువులని ఉద్దేశించి-"మీరు చచ్చి గాలిలో కలసి ఎక్కడికో పొతారు మెము మత్రం ఈ భూమిలోనె (కుళ్ళి)కలిసి పోతాం కనుక ఇది మా భూమి అన్నాడు".ఆ జాకీర్ నాయక్ కూడా అంతే కాష్టం కంటే బొందనే మంచిది అని యూ-ట్యూబు లో చెప్పాడు.

    మీరు పెట్టీన టపా లోని వాక్యం వీరికి సమధానం ఎందుకు కావటం లేదో....
    వాక్యం బాగుంది.....

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..