22, మార్చి 2010, సోమవారం

వేగుచుక్కఊగరా ఊగరా ఊగరా
ఉరికొయ్యనందుకొని ఊగరా..

తెల్లవాడు నాడు నిన్ను
భగత్సింగు అన్నాడు
నల్లవాడు నేడు నిన్ను
నక్సలైటువన్నాడు
ఎల్లవారు రేపు నిన్ను
వేగుచుక్కవంటారు..

ఊగరా ఊగరా ఊగరా
ఉరికొయ్యనందుకొని ఊగరా

(కా.భగత్సింగు, కా.రాజగురు, కా.సుఖదేవ్ లకు జోహార్లర్పిస్తూ మహాకవి చరణాలను మళ్ళీమళ్ళీ అందాం)

1 వ్యాఖ్య:

ఆలోచనాత్మకంగా..