
బుకర్ ప్రైజ్ గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ దండకారణ్యంలో తన యిటీవలి పర్యటనను వ్యాస రూపంలో Outlook Magazine నందు ప్రచురించారు. దండకారణ్యంలో నేడు జరుగుతున్న యుద్ధాన్ని, అక్కడి ప్రజల స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు ఫోటోలతో వివరించారు. చదవగలరుః:Walking With the Comrades
http://www.outlookindia.com/article.aspx?264738
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆలోచనాత్మకంగా..