30, సెప్టెంబర్ 2010, గురువారం
హిందూ రాజ్యం!
ఇది ముమ్మాటికీ హిందూ రాజ్యంగా నేటి తీర్పుతో ఋజువయ్యింది.
ఓ చారిత్రక కట్టడాన్ని కూల్చివేసినాక, దాని పునాదులు పరిశీలించి అక్కడ ఆనవాళ్ళున్నాయని తీర్పు చెప్పిన ఏకైక న్యాయస్థానం ఎవరికి ప్రాతినిథ్యం వహిస్తుందో చెప్పకనే చెప్పింది..
ఇంక రాజ్యాంగంలో రాసుకున్న లౌకికతత్వం చెరిపేసినట్లయ్యింది...
జరిగిన సంఘటన పట్ల ఏ దృక్పధమూ వ్యక్తం చేయకుండా వేలపేజీలలో పోసిన సిరా రాతలలో ఒక్క పదమైనా గాయపడ్డ హృదయానికి స్వాంతన చేకూర్చేది లేదు కదా? ఇది మరీ అత్యాశేమో?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మొత్తానికి న్యాయం జరిగింది అంటారు....
రిప్లయితొలగించండిIndian state is a capitalist, upper caste, Hindu state...
రిప్లయితొలగించండిMahesh,
రిప్లయితొలగించండిIf it is a upper caste& Hindu state
A Muslim cannot be a President of India
A Muslim cannot be a Captain of Indian Cricket team
A Muslim cannot be CM of any state
A Muslim cannot be Chief of any Indian Armed Forces
A Dalit cannot be a Key Role Player of Indian Constitution ...
Finally ...
You wont get this much of Education & Freedom to comment.
ముస్లిముల తొలి స్పందనల్లో తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు.
రిప్లయితొలగించండిలౌకికవాదులమని చెప్పుకునేవారి స్పందనలు రెండు ఇక్కడ చూసాం. లౌకికత్వం ఎంత కుచ్చితమైనదో, ఎలాంటి మేకవన్నెపులో మరోసారి స్పష్టమైంది. లౌకికవాదులమని చెప్పుకొనేవాళ్ళు ఎలాంటివాళ్ళో, వాళ్ళ ప్రాథమ్యాలేంటో, వాళ్ళ మతమేంటో, వాళ్ళెంతటి విద్వేషమనస్కులో ఇక్కడ మరోసారి స్పష్టమైంది. ఈ దేశానికి పాకిస్తానుకంటే కూడా ఈ దొంగ లౌకికవాదుల నుంవే ఎక్కువ ప్రమాదం ఉందనే సంగతి మరోసారి బైటపడింది. పాముకంటే ప్రమాదకారులు వీళ్ళు, దానికి కోరల్లోనే విషముంటది..
@ప్రదీప్: Thank you for reminding me the tokenism.
రిప్లయితొలగించండిలౌకికతత్వం కాక మరేమీ కనిపిస్తుంది తీర్పు సారంశము లో. ౩ భాగాలుగా పంచి ఇవ్వడం కాకుండా ఏమి చేస్తే లౌకికతత్వం అని తమరు భావిస్తారో అది కూడా సెలవియ్యండి మీకు మనస్సాక్షి అన్నది ఉంటే.
రిప్లయితొలగించండిఇది ముమ్మాటికీ హిందూ రాజ్యంగా నేటి తీర్పుతో ఋజువయ్యింది.
రిప్లయితొలగించండి---------------------------------
అరె భలే ! మొన్నప్పుడో అఫ్జల్ గురుకి ఉరిశిక్ష రద్దు చేయాలన్నప్పుడు ఏమినిపించాలేదా మీకు ? ప్రపంచమంతా విస్తుపోయి చూస్తుంటే మతపిచ్చి తో నరమేధం చేస్తున్న జంతువులలో ప్రాణాలతో దొరికిన ఒక జంతువుని సకల మర్యాదలతో గౌరవిస్తుంటే ఏమి అనిపించలా మీకు ? ఎందుకు మీలాంటి వాళ్లకి ఈ దేశమంటే ఇంత ద్వేషం ? నిజం గా పొరుగునున్న శత్రువుల కన్నా ఇలా నరనరాన విద్వేషం నిపుకున్న సొంతవాళ్ళతోనే ఈ దేశానికి ప్రమాదం .
జరిగిన సంఘటన పట్ల ఏ దృక్పధమూ వ్యక్తం చేయకుండా వేలపేజీలలో పోసిన సిరా రాతలలో ఒక్క పదమైనా గాయపడ్డ హృదయానికి స్వాంతన చేకూర్చేది లేదు కదా? ఇది మరీ అత్యాశేమో?
--------------------------------------
ఈ గాయపడే హక్కు ఒక వర్గానికి సంభందించిన వాళ్ళకే ఉందంటారా ఏమి ?
ఐనా మా పిచ్చి గాని కర్కరే ని చంపింది హిందూ తీవ్రవాదులు అని , బొంబాయి లో జరిగన దాడులు చాలా చిన్న విషయం అని నమ్మబలికే మేధావులని సమర్ధించే మీరెక్కడ ఏదో నాలాంటి వాళ్ళం ఇట్టాంటి రాతలు చూడలేక ఇట్టా కామెంట్లో మా భాద వేల్లబోసుకుంటాం క్షమిచేయండి సారు .
Hindu Flag does not have Red as colour its Saffron. Change the colour if you think our country has become a Hindu State. Do not try to propogate your communism here too.
రిప్లయితొలగించండి@ మౌళి
రిప్లయితొలగించండిమరి మాకూ పంచివ్వలేదుగా? అందుకే లౌకికతత్వం అంటే ఒప్పుకోం. తీర్పుని తిరగ రాసి 4 భాగాలు చేసి మాకో భాగం ఇవ్వాల్సిందే! అప్పుడు అక్కడ ఒక స్థూపం కట్టుకుంటాం.
>> Indian state is a ........
రిప్లయితొలగించండి>> upper caste, Hindu state...
ఇలా అనిపించటం ఒక వ్యాధి లక్షణం. దీనికి చికిత్సుంది.
someone, pl. help him admit to the nearest hospital & fill the form for him.
లౌకికవాదుల నగ్న రూపం నిర్లజ్జగా మరోసారి ప్రదర్శించారు.. శభాష్!
రిప్లయితొలగించండిమరి లక్షల మంది కాశ్మీరి పండితులవి మీకు గాయపడ్డ హృదయాలుగా కనిపించడం లేదా??
ఐనా ఒక మసీదు కట్టడం ఎలా లౌకికత్వం అవుతుంది? వివరించగలరా?? ఎందుకు సార్ లౌకికత్వం తొక్కా తోలు అంటూ మాటలు.. నిజాయితీగా హిందూ ద్వేషం అని చెప్పుకొండి.. ఎందుకీ ముసుగులో గుద్దులాటలో..
Hinduism is not a religion, it is just a way of life. sure call this a Hindu country, so what is problem?
రిప్లయితొలగించండిమతాభిమానం అంటే మస్జీద్ లు కూల్చడం, మందిరాలు నిర్మించడమా? మనకి, ముస్లిం చాంధసవాదులకి ఉన్న తేడా ఏమిటి? ఘజనీ, తుగ్లక్ లు హిందూ పురుషులని చంపి హిందూ స్త్రీలని రేప్ చేస్తున్నప్పుడు మతాభిమానం ఏమయ్యింది? అప్పుడు స్త్రీలకి ఆత్మరక్షణ విద్యలు నేర్పించలేదు. పైగా సతీ సహగమనం చెయ్యాలని బోధించి స్త్రీలు ఆత్మహత్యలు చేసుకునేలా చేశారు.
రిప్లయితొలగించండిఓరి పిచ్చనా ప్రవీణ్ శర్మా, స్త్రీలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించలేదా, నేర్చుకున్న పురుషులు ఏం చేయగలిగారు, కాఫిర్లను చంపితే స్వర్గమొస్తుందని నమ్మి తయారైన కిరాతక మూకల ముందు ఐకమత్యం లేని మన రాజులు వాళ్ళ సైన్యాలు విడివిడిగా ఎదుర్కుని నిలబడలేకపోయాయి. నీకు చరిత్ర నేర్పిన కమ్యూనిస్టు కుంకెవడో కానీ వాడ్ని తన్నాలి అసలు. తురుష్క మూకలు దేశం మీద పడి మగవాళ్ళని నరికేసి, ఆడవాళ్ళను వాళ్ళ దేశానికి తీసికెళ్ళి బానిసలుగా బజార్లలో అమ్మేస్తుంటే వాళ్ళ చేతికి చిక్కడం కంటే చావటం మేలని,
రిప్లయితొలగించండిమగవాళ్ళు చనిపోయి రాజ్యం వాళ్ళ వశమయ్యిందని తెలీగానే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు. ఇస్లామిక్ దండయాత్రలు మొదలైన తర్వాత హిందువుల్లో మొదలైన పద్దతిది. అంతేగాని వాళ్ళు రాకముందే ఎవ్వడూ సతీసహగమనాలు నేర్పలా. ఈ పరిస్థితులు దాటిపోయి బ్రిటీషు పాలన వచ్చాక కూడా జనం అదే పద్దతి పాటిస్తుంటే మాన్పించటానికి సంస్కర్తలు నడుం కట్టాల్సి వచ్చింది.
"జరిగిన సంఘటన పట్ల ఏ దృక్పధమూ వ్యక్తం చేయకుండా వేలపేజీలలో పోసిన సిరా రాతలలో ఒక్క పదమైనా గాయపడ్డ హృదయానికి స్వాంతన చేకూర్చేది లేదు కదా? ఇది మరీ అత్యాశేమో?"
రిప్లయితొలగించండిఅది వేరే కేసు, ఇది వేరే కేసు. రెండిటికీ ఒకేసారి సమాధానం ఎలా ఇస్తారు? చేసిన పనికి వేరే శిక్షలున్నాయి. వేచి చూడండి.
@Moham. Well said.
రిప్లయితొలగించండి>>అది వేరే కేసు, ఇది వేరే కేసు. రెండిటికీ ఒకేసారి సమాధానం ఎలా ఇస్తారు? చేసిన పనికి వేరే శిక్షలున్నాయి. వేచి చూడండి.
రిప్లయితొలగించండిWell said. In this case the court is supposed to judge on the Title issue only.
what happened in 1992 is a separate case. We need not mix them up and the people of this country (both Hindus and Muslims) have shown such maturity.
ఒరే నీవ్వు ఖచ్చితంగా వేర్పాటు తివ్రవాదుల వసూళ్ళు ,చందాల గుంపులో ఉంటున్న వెధవన్నర వెధవ్వి అయి ఉంటావు. ?హిందూ భారత రాజ్యం లో ఉంటూ,మా హిందువులు విసిరేసిన ఎంగిలి మెతుకులు తింటూ ,ఈ నేల మీద నిలబడి ఈ హిందూ నేలనే కారు కోతలు కూస్తున్నవేంట్రా?ఖబడ్దార్ ...తోలు వలిచి తిత్తి తీస్తాం...ఒరే నీవు ఇంకోక్కసారి ఎక్కడైనా నాలుగు రోడ్ల "కూడలి" లో నా కంటి కి కనపడ్డావంటే నీ డొక్క చించి నీ పేగులు నీ మెడలో " హారం " గా వేస్తా...
రిప్లయితొలగించండిdammunte naa comments veyyara..