11, ఆగస్టు 2010, బుధవారం

భారత మావోయిస్టులు - అరుంధతీరాయ్

ఈ వీడియోలో భారత మావోయిస్టులపై అరుంధతీరాయ్ తన నోట్సును చదివి వినిపించారు..


source:http://www.guardian.co.uk/books/video/2010/mar/27/arundhati-roy-maoists-india

4 కామెంట్‌లు:

  1. మిత్రమా సహచరా,
    ఆ ఎర్ర మూక అంత మానవతా వదులను కుంటె వారికి రాజ్యాధికార లక్ష్యం ఎందుకు? మధ్యలో పశ్చిమ దేశాల పెంపుడు మనుషులైన ఈ అరుంధతీ రాయ్ ల అవసరం ఎర్ర పార్టీలకెందుకు. ఇటువంటి వారికి రాసిన పుస్తకానికి ఒక అవార్డ్ పడేసి వారి టి.వీ. షోల లో వీరు ఇంటెర్వ్యులు ఇస్తున్నపుడు విన్నర్ ఆఫ్ అనో లేక ఆథర్ ఆఫ్/ సొ అండ్ సో బుక్ అని కింద వేసుకుంటారు. నకిలీ కణికుడు అలా వీరికి ఒక మేధావి వర్గ ప్రాచ్యుర్యం కలిపిస్తాడు. తరువాత ఆ దేశాలు మన ప్రభుత్వాన్ని నొక్కాలను కునపుడల్ల ఇటువంటి వారి ఇంటెర్వ్యులను బి.బి.సి., యన్.డి.టి.వి. లలో బాగా ప్రచారం చేసి ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్ గా బ్లాక్మైల్ చేస్తారని నీకు తెలిసి కూడా , తెలియంట్లు నటిస్తున్నావని అనుకుంట్టునాను. ఈ ఆటలు మొన్నటి వరకు శ్రీలంక లో చేసారు. ఇప్పుడు అక్కడ ఖేల్ ఖతం అయింది. కనుక ఇండియా మీద పడ్డారు. నీ బోటి వారు ప్రజాస్వామ్యం లోని స్వేచ్చ ని అనుభవిస్తూ సామ్యవాద సమాజ కలలు కంట్టుంటారు.

    రిప్లయితొలగించండి
  2. naa computer audio panicheyadamu ledu,naa laanti vaallu vuntaaremo ,maa kosam aame notesnu mana bloglo raayagalaru please

    రిప్లయితొలగించండి
  3. @Srinival సామ్యవాద కలలు కనడం నేరం కాదు మిత్రమా..

    @gajula ఇదె బ్లాగులో కామ్రేడ్లతో కలసి నడచిన వేళ పోస్టులో ఔట్ లుక్ లో అరుంధతీ రాయ్ రాసిన వ్యాసం వుంది. చదవగలరు.. అందులోని extracts ఆమె చదివి వినిపించారు ఇందులో..

    రిప్లయితొలగించండి
  4. gajula ఈ లింక్ లో చదవండిhttp://sahacharudu.blogspot.com/2010/03/blog-post_28.html

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..