ఇటీవల జరిగిన ప.బెంగాల్ ఎన్నికల్లో కార్పొరేట్ సెక్టార్ పెట్టుబడులతో ఎన్నికల్లో నెగ్గిన మమత ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి అధికారాన్ని వినియోగించడానికి ముందుకు వస్తున్నారు. టాటా కంపెనీకి రైతులనుండి సేకరించి అప్పనంగా ఇచ్చిన భూమిని తిరిగి అదే రైతులకు పంపిణీ చేయాలని ఇన్నాళ్ళు కొంగు నడుముకు చుట్టినట్లు నటించిన దీదీ తన అసలు సిసలు కాంగ్రెస్ కలర్ & కల్చర్ ను బయటకు తీస్తున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్న టాటా కంపెనీ వారికనుకూలంగా వచ్చిన తీర్పును స్వాగతిస్తూన్నట్లు ప్రకటించడం దీనికి నిదర్శనం.. మరల ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది...
వార్త ఆధారం
మీ బ్లాగ్ చాల బాగుంది. అయితే అక్షరాల సైజు కొద్దిగా పెంచుతే బాగుంతుంది అని నా అబిప్రాయం.
రిప్లయితొలగించండివీరయ్య.కే thanq sir..tappakundaa next post nundi marustaa...
రిప్లయితొలగించండి