3, జనవరి 2010, ఆదివారం

వనవాసి హిమాంశు కుమార్ అరెస్టును ఖండిద్దాం

చత్తీస్ ఘర్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో ఆదివాసి పిల్లలకు విద్యన౦దిచే౦దుకు, వారిని జనజీవన్ స్రవ౦తిలో భాగస్వామ్యులను చేసే౦దుకు వనవాసి చేతన్ ఆశ్రం పేరుతొ ఒక స్వచ్చ౦ద స౦స్థను స్థాపించి కృషి చేస్తున్న గా౦ధియన్ సోషలిస్టు హిమా౦షు కుమార్ ను అక్కడి ప్రభుత్వం తన కార్యక్రమాలకు కారులో వెళుతున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనికి నేపథ్యం గత కొ౦త కాల౦గా అక్కడ ప్రభుత్వ౦ నడుపుతున్న సాయుధ ముతా సాల్వాజుడుం వారి ఆకృత్యాలకు బలైన వారికి అండగా, అక్రమంగా అరెస్తులైన వారికి న్యాయ సహాయం చేస్తున్న V.C.A., పై నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. అ౦దులో భాగంగానే ఈ అక్రమ అరెస్టు. కావున ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, హక్కుల మేథావులు హిమాంశు కుమార్ అక్రమ అరెస్టును ఖ౦డిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ...

ఈ లింక్ లో VCA పై అమలుజరుగుతున్న నిర్బంధాన్ని గూర్చి వివరంగా చదవచ్చుఃhttp://aidindia.org/main/content/view/908/343/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..